Customer Care : +91 8466932224 | +91 9014126121 | +91 7731881113 | USA) +1 (559) 554 3515

Homas

Ati Rudra Sahitha Saptashati Chandi Homam

స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ మాస శుద్ధ నవమి తేదీ 15 - 07 - 2024 నుండి 21 - 07 - 2024 వరకు సమస్త మానవులకు శైవ మహా పుణ్య క్షేత్రమున శ్రీ రుద్ర పాశుపత శత చండీ యాగము నిర్వహించబడును.

ఈ యాగము వలన నరఘోష, గ్రహ దోషము , శత్రు పీడనం, ఉద్యోగాభి వృద్ధి, భార్యాభర్తల అన్యోన్యత, సంతానము కలుగుట, విద్యార్థులకు, ఉన్నత విద్యాయోగము, సకల కార్యములు జయించుట, సకాల వర్షములు, అతివృష్టి, అనావృష్టి, సకల వ్యాపారములందు జయము. ధన ధాన్యాదులు అభివృద్ధి కొరకు, కలియుగమున చండీ వినాయక: అను శాస్త్ర ప్రమాణము అనుసరించి శైవ క్షేత్రమున అత్యంత వైభవోపేతముగా (7 రోజులు) సప్తాహ్నిక దీక్ష తో చండీ అనుగ్రహము, గురువుల అనుగ్రహముతో బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర సిద్ధాంతి గారిచే లోక కళ్యాణము కొరకు అమ్మవారి అనుగ్రహము సమస్త జనులకు కలుగజేయ ప్రార్ధన .

1 Day Homam    - $116 - Ind ₹ 5116
3 Days Homam    - $251 - Ind ₹ 15116
5 Days Homam    - $401 - Ind ₹ 25116
7 Days Homam    - $486 - Ind ₹ 36300

Order Now